హామీలు అమలు చేయకపోతే రణరంగమే

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి హామీలు అమలు చేయకపోతే రణరంగమే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్కతుర్తి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో మండల ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా...