సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు: BRS MLC తాటా మధుపై పోలీసులకు ఫిర్యాదు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ  హైదరాబాద్/వరంగల్: తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌పై BRS పార్టీ MLC శ్రీ తాటా మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ సభాపతి గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో SHO ఎం. రంజిత్ కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్...