సంక్షేమం పేరుతో ప్రజలను ఆధారపడేలా చేయడం కాదు

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 1000 రోజుల కాంగ్రెస్ పాలన మరియు 10 సంవత్సరాల BRS పాలనలో అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలి* ప్రజల పన్నులతో బడ్జెట్.. బహుజనులకు దక్కిందేమిటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ గారు ప్రజలు చెల్లించే పన్నులు, ప్రజల కష్టార్జితంతోనే రాష్ట్ర బడ్జెట్ రూపొందుతోంది. దశాబ్దాలుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించి ఖర్చు చేస్తున్నా, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు...