బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సభాపతి...