ఎస్టిమేషను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టారు.

సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు పలు గ్రామాల్లో ఇరిగేషన్ పనుల పరిశీలన – ఎస్టిమేషనల్ సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం, సెప్టెంబర్ 7: ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన పనులకు సంబంధించి ఎస్టిమేషను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టారు. కేశపూర్ గ్రామంలోని పెద్ద చెరువు ఇరిగేషన్ ఛానల్‌కు గతంలో చేసిన ప్రతిపాదనపై వివరాలు...