శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

భీమ్ ఇండియా టుడే.ఆంధ్రప్రదేశ్ ఏలూరు, సెప్టెంబర్ 05: ప్రజల మధ్య కృష్ణాష్టమి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు, పెదపాడు, మండవల్లిలలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఉదయం ముందుగా నూజివీడు మండలం పాతరావిచెర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ దేవర తల్లి గుడి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు....