వీధి కుక్కల దాడిలో వృద్ధుడి మృతి

భీమ్ ఇండియా టుడే న్యూస్ మంచిర్యాల  దండేపల్లి మండల కేంద్రంలో విషాద ఘటన.. పెరుగుతున్న వీధి కుక్కల బెడదపై గ్రామస్థుల ఆందోళన దండేపల్లి, మంచిర్యాల జిల్లా: వీధి కుక్కల దాడిలో 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన దండేపల్లి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొనడంతో పాటు వీధి కుక్కల బెడదపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓరగంటి పోషం (80) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా...