గాంధీనగర్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

హనుమకొండ SE భూక్య సామ్య నాయక్‌కు గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి వినతి భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి: పల్లె ప్రగతి పథకంలో భాగంగా గాంధీనగర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి హనుమకొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ భూక్య సామ్య నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామంలో విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు హనుమకొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ భూక్య సామ్య నాయక్, భీమదేవరపల్లి ఏఈడీ టి. రాజేశ్వరరావు,...