(30) అంశములకు పాలకవర్గము వారు ఆమోదము తెలిపినారు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్  రోజున హుజురాబాద్ పురపాలక సంఘం నందు పురపాలక చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రోంటాల గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశము నందు (30) అంశములను ప్రవేశపెట్టగా, మొత్తం (30) అంశములకు పాలకవర్గము వారు ఆమోదించినట్లు తెలిపినారు. అందులో పురపాలక సంఘము పరిధిలో వినాయక నిమజ్జనము కొరకు సాధారణ నిధుల నుండి రూ. 9,75,000/-లు, సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగల నిర్వహణ కొరకు రూ. 27,50,000/-లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా, వర్షాకాలము...