సురేఖను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

ప్రతిపక్షంలోకి ఆహ్వానం.. బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 03: మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారనే ప్రచారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ సందర్భంగా కొండా సురేఖను తన ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే కొండా సురేఖపై చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని కేఏ పాల్ ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన...