బ్రేకింగ్: కొండా సురేఖకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. రాజీనామా చేయాలని స్పీకరణ!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు రాజీనామా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కొండా సురేఖ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు...