నూతన సీఐ కొండ్రు శ్రీనివాస్‌కు ఎమ్మార్పీఎస్ ఘన శుభాకాంక్షలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొండ్రు శ్రీనివాస్‌ను ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు అడ్డూరి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీఐ కొండ్రు శ్రీనివాస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం చిరు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండలంతో పాటు సీఐ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా...