నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని

ముందుగా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.         పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌రెడ్డి ఎలా అంటాడు? భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటున్న ప్రకటన వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాలపై విచారణలు, కమిషన్ల పేరుతో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం...