మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త
పదేళ్లు సీఎంగా ఉంటానని ఎలా చెబుతారు?”మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై ఆమె ప్రశ్నలు సంధించినట్లు కథనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, పార్టీ నిర్ణయాధికారం, భవిష్యత్ ముఖ్యమంత్రి పదవిపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఒక వ్యక్తి నిర్ణయం...