రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి, సెప్టెంబర్ 1:రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత...