నిరుపేద దళిత మహిళకు డబుల్ బెడ్‌రూం లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
ప్రభుత్వానికి విన్నవించిన హుజురాబాద్ 16వ వార్డు మహిళ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, ఆగస్టు 31: తనకు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని డబుల్ బెడ్‌రూం ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని హుజురాబాద్ పట్టణం 16వ వార్డుకు చెందిన కొండ శాంతమ్మ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. తాను నిరుపేద దళిత మహిళనని, తనకు భర్త, పిల్లలు ఎవరూ లేరని వినతిపత్రంలో...