కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన శ్రద్ధలో సగం ప్రజలపై పెడితే బాగుంటుంది

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశ ప్రతిపక్ష నేత మా ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు పై అక్రమంగా నమోదు చేసిన F.I.R ను వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో BJP పార్టీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించడం జరిగింది అనంతరం పోలీసులు వారిని అరెస్ట్...