ఎంపీతో మంత్రి పార్థసారథి, మాగంటి బాబు భేటీ.
మంత్రి పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లతో ఎంపీ ఆత్మీయ సమావేశం.ఎంపీ పుట్టా మహేష్ తో మాజీ ఎంపీ మాగంటి బాబు భేటీ. భీమ్ ఇండియా టుడే న్యూస్ ప్రతి నెలా ఒక ప్రజా ప్రతినిధి నివాసంలో సమావేశం విధానం బాగుందని అభిప్రాయపడిన నేతలు. అతిథులకు తన కొత్త నివాసం, కార్యాలయ భవనాన్ని తిరిగి చూపించిన ఎంపీ. ఏలూరు, సెప్టెంబర్ 01: ఏలూరు ఎంపీతో జిల్లా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. వట్లూరు పరిధిలోని సీతాపురం కాలనీలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్...