స్వస్థలాలకు మాజీ మావోయిస్టులు

గడ్చిరోలి నుంచి పయనమైన 53 మంది.. పునరావాసం అనంతరం సొంతూళ్లకు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గడ్చిరోలి: ఏళ్ల తరబడి మావోయిస్టు ఉద్యమంలో కొనసాగి, అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టులు పునరావాస ప్రక్రియ పూర్తిచేసుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. గడ్చిరోలి జిల్లా పరిధిలోని పునరావాస శిబిరాల్లో ఉన్న 53 మంది మాజీ మావోయిస్టులు తమ కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్, సుక్మా వంటి ప్రాంతాలకు చెందిన పలువురు గతంలో...