విద్యుత్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి.. డీజేలతో అధిక శబ్దాలు చేయొద్దు: ఎస్సై నరసింహరావు
విద్యుత్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి.. డీజేలతో అధిక శబ్దాలు చేయొద్దు: ఎస్సై నరసింహరావు భీమ్ ఇండియా టుడే | ప్రత్యేక ప్రతినిధి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతి పొందాలని ఎస్సై నరసింహరావు సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ సూచనలు, ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని...