మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలని శాంతియుత నిరసన ర్యాలీ

సీబీసీ హనుమకొండ ఆధ్వర్యంలో బాప్టిస్ట్ క్రైస్తవ సంఘాల శాంతియుత నిరసన ర్యాలీ భీమ్ ఇండియా టుడే హనుమకొండ: హనుమకొండలోని మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో పలు బాప్టిస్ట్ క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాయి. సీబీసీ చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, చర్చి కమిటీ సభ్యులు, పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...