కుట్టు మిషన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మైనార్టీ మహిళల చేతుల్లో స్వయం ఉపాధి ఆయుధం! భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం.. కుటుంబానికి అండగా నిలవాలని పిలుపు :హుజురాబాద్ పట్టణంలోని మైనార్టీ స్కూల్‌లో సోమవారం మైనార్టీ సోదరీమణులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను స్వయంగా అందజేశారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా స్వయం ఉపాధి అవకాశాలను...