కాలేజీ లను పట్టుదలతో మంజూరు చేసుకున్నాం.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా *హుస్నాబాద్ ఉమ్మాపూర్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలుర ,బాలికల హాస్టల్స్ నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కో హాస్టల్ కి 7.28 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 14.56 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బాలుర & బాలికల హాస్టల్ కి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ .కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వీసీ ఉమేష్ కుమార్...