సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: శీలంఅనిల్ కుమార్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.                                           భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి 30 నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు శీలంఅనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున మంత్రి...