హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.

భీమ్ ఇండియా టుడే న్యూస్  కరీంనగర్ ఇచ్చిన హామీల అమలుకు 8న చేపట్టే రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్షకు ఓసీ జేఏసీ మద్దతు. జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు..... ఇచ్చిన హామీల అమలుకు వచ్చే నెల 8న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలోవేలాది మంది తో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్ష లో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావం గా పాల్గొని తాము మద్దతు తెలుపుతున్నట్లు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు...