విద్యార్థి నాయకుడిగా మొదలు.. ప్రజా నాయకుడిగా ఎదుగుదల…!

విద్యార్థి నాయకుడిగా మొదలు.. ప్రజా నాయకుడిగా ఎదుగుదల...! భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గందె శ్రీనివాస్‌ రాజకీయప్రస్థానంలో మరో విజయ శిఖరం.!!!!ఉద్యమ స్ఫూర్తి నుంచి.. ప్రజా తీర్పు వరకు...!హుజురాబాద్‌ రాజకీయాల్లోగందె శ్రీనివాస్‌ మరో మైలురాయి.!!!!వార్డు బరిలో గెలుపు జెండా....! ఏళ్ల రాజకీయ అనుభవానికి ప్రజల మద్దతు.. కౌన్సిలర్‌గా గందె శ్రీనివాస్‌ ఘన విజయం.!!!! తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా మొదలు.. ఉద్యమ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌లోకి అడుగు. భార్య రాధికకు రెండుసార్లు కౌన్సిలర్‌అవకాశం.. ఏకగ్రీవంగా చైర్మన్‌ పదవి. 2026లో మూడో వార్డు నుంచి బరిలోకి..ప్రజల...