మన పంట – మన గ్రామం – మనకు మనమే మార్కెట్

దామెరలో తొలిసారిగా రైతు మార్కెట్ ఏర్పాటు మన పంట – మన గ్రామం – మనకు మనమే మార్కెట్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి  .దామెర: గ్రామీణ రైతులకు తమ పంటకు స్థానికంగానే మంచి మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో దామెర గ్రామంలో మొట్టమొదటిసారిగా రైతు మార్కెట్ (కూరగాయల మార్కెట్) ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామ రైతులకు ఎంతో ఉపయోగకరమైన ముందడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఆదివారం జరిగే ఈ మార్కెట్ కేవలం వారం సంతగా మాత్రమే కాకుండా, దామెర గ్రామంలో...