పార్టీలు మారే ఊసరవెల్లులకు పదవుల పందేరమా..?
ఇచ్చిన వారికి సిగ్గులేకుంటే, తీసుకునే వారికైనా సిగ్గు ఉండాలి కదా.? పార్టీలు మారే నేను రేపు పదిమందిలో తల ఎత్తుకొని ఎలా తిరగగలను అనే జ్ఞానం కూడా ఉండాలి. ఎవరు అధికారంలో ఉంటే వారి చంకనాకే బుద్ధి ఇకనైనా మారదా.? అని ఆ మండల ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలో ఎవరు ఉంటే.. వారి చెంతకేనా..?ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్లకు అన్యాయమేనా..? మండల అధ్యక్ష పదవిపై కార్యకర్తల అసంతృప్తి.. గ్రూపు రాజకీయాలతో వేడెక్కిన రాజకీయం...!పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలి.. పార్టీలు...