తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పంపిణీ కాగా ఆరు నెలల సమయంలో ఇల్లు నిర్మాణం పూర్తి
శివరాత్రి అరుణ్ ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన... - సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా : ఆగస్టు30, (హుస్నాబాద్ నియోజకవర్గం /కోహెడ మండలం ) మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన వడ్డెర కాలనీ లోని శివరాత్రి స్వప్న కీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పంపిణీ కాగా ఆరు నెలల సమయంలో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఆదివారం గృహప్రవేశం...