కాటారం మండలంలో కాంగ్రెస్‌కు గ్రామగ్రామాన కాంగ్రెస్ పటిష్టం..
కాటారం మండలంలో కాంగ్రెస్‌కు గ్రామగ్రామాన కాంగ్రెస్ పటిష్టం. . భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి కాటారంలో పార్టీకి కొత్త జోష్...!కాటారం మండలంలో కాంగ్రెస్ దూకుడు,గ్రామ కమిటీలతో క్షేత్రస్థాయిలో బలోపేతం.!ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా బలంగా.. కాటారంలో సంస్థాగతంగా పటిష్ట అడుగులు..! కాటారం మండలమంతా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం..!గ్రామ కమిటీల ఏర్పాటుతో కాటారంలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయి బలం..!కాటారంలో కాంగ్రెస్ పునర్‌వైభవానికి గ్రామస్థాయి కమిటీలే బాట..!మేడిపల్లి, చింతకాని, ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖలు ఏకగ్రీవంగా ఎన్నిక: గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశగా మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి...