15 ఏళ్లుగా పట్టించుకోని సైడ్ డ్రైనేజీ సమస్యకు మంత్రి హామీ
15 ఏళ్లుగా పట్టించుకోని సైడ్ డ్రైనేజీ సమస్యకు మంత్రి హామీ సూరారం గ్రామ ప్రజల ఇబ్బందులపై వినతి.. సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న సైడ్ డ్రైనేజీ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఏళ్ల తరబడి మురుగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి హామీ...