వివాహ వార్షికోత్సవం సందర్భంగా నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ – నారా బ్రాహ్మణి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల వెల్లువ అనురాగం, ఆత్మీయతలకు ప్రతీకగా వారి దాంపత్య జీవితం – మరెన్నో మధురమైన వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి శ్రీ నారా లోకేష్, ఆయన సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి దంపతులు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా లోకేష్–నారా...