విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ భగ్గుమంది!
గీతాభవన్ చౌరస్తాలో భారీ నిరసన – సీఎం దిష్టిబొమ్మ దగ్ధం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: విద్యార్థుల ఫీజు బకాయిల సమస్యపై భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట పట్టింది. “విద్యార్థుల ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా బీజేపీ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సాయిని మల్లేశం పిలుపు మేరకు గీతాభవన్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను...