మాల*చలో *సెక్రటేరియట్*ముట్టడి*కార్యక్రమాన్ని
భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి *మాల*చలో* *సెక్రటేరియట్* *ముట్టడి* *కార్యక్రమాన్ని* *విజయవంతం* *చేయండి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రోస్టర్ పాయింట్ ల వల్ల మాల విద్యార్థులకు, నిరుద్యోగులకు, తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు కంకణాల రమేష్, మరియు మాల కోఆర్డినేషన్ జిల్లా కన్వీనర్ బత్తుల ధర్మపురి, కో కన్వీనర్ పూల రవీందర్, దళితరత్న అవార్డు గ్రహీత పెరుమండ్ల రాజనర్సింహులు, జిల్లా నాయకులు సుతారి సుధాకర్, గోనుగుప్పుల లింగం,...