ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి 18 ఏళ్లు!
18 ఏళ్ల క్రితం మొదలైన ఓ మహా సంకల్పం… ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నేటికి 18 ఏళ్లు! చిరంజీవి గారు నాకు కేవలం ఓ అభిమానం కాదు… ఆయనే నా జీవితం, నా స్ఫూర్తి, నా రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు.ఎన్నో ఆశలు… ఎన్నో కలలు…సేవే లక్ష్యం… ప్రేమే మార్గం” అనే మహోన్నత సంకల్పంతో మెగాస్టార్, పద్మ విభూషణ్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది.చిరంజీవి అభిమానిగా మొదలైన నా ప్రయాణం…ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ నాయకుడిగా నా తొలి...