దండేపల్లి అభివృద్ధికి అరుదైన భూదానం!
గ్రామపంచాయతీకి 2 గుంటల భూమి విరాళం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హనుమకొండ జిల్లా మేనమామ గడ్డం అలియాస్ పోగుల వెంకటయ్య జ్ఞాపకార్థం రిటైర్డ్ హెచ్‌ఎం గొట్టే ప్రమీల శంకర్ నారాయణ సేవ దండేపల్లి: గ్రామ అభివృద్ధి కోసం విలువైన భూమిని దానం చేసి ఆదర్శంగా నిలిచారు గొట్టే ప్రమీల శంకర్ నారాయణ, రిటైర్డ్ హెచ్‌ఎం. తన మేనమామ గడ్డం అలియాస్ పోగుల వెంకటయ్య జ్ఞాపకార్థం దండేపల్లి గ్రామపంచాయతీకి రెండు గుంటల భూమిని స్వచ్ఛందంగా దానం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల...