తెలుగు భాషపై మమకారం పెంచాలి

 భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ చల్పూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం – వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృభాష ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు వారిలో భాషా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించాలనే ఉద్దేశంతో హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు ఘనంగా నిర్వహించారు. శనివారం హుజురాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చల్పూర్లో 8, 9, 10వ తరగతులు...