కాంగ్రెస్ నాయకులకు ఇందిరాగాంధీ పేరు చిరస్మరనీయం.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలతో కాంగ్రెస్ నాయకులకు ఇందిరాగాంధీ పేరు చిరస్మరనీయం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, ప్రధానిగా ఆమెను దైవసమానంగా కీర్తించడం కాంగ్రెస్ సంస్కృతిలోనే భాగం. అయితే, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెడ్డి సామాజిక వర్గం ఒకప్పుడు ఇందిరను బహిరంగంగా ఎదిరించి, పార్టీని చీల్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం ఏమాత్రం సాధారణ విషయం కాదు. ఇది పక్కా వ్యూహంతో ఆడుతున్న ప్రమాదకర రాజకీయ మైండ్...