భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాఖీ పౌర్ణమి వేళ భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూపులు.. సమాచారం లేక ప్రయాణికుల ఇక్కట్లు బస్సు వస్తుందన్న సమాచారంతో పరుగులు.. తొక్కిసలాట భయం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగను పురస్కరించుకుని స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు చేరుకోగా.. అందుకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల...