చినుకు పడితే చిత్తడి చిత్తడే.

చినుకు పడితే చిత్తడి చిత్తడే..!దండేపల్లి రోడ్డు దుస్థితితో ప్రజల అవస్థలు – తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి చినుకు పడితే చాలు.. రోడ్డు మొత్తం చిత్తడి చిత్తడిగా మారుతోంది. గుంతల్లో నీరు నిలిచి రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో గాంధీ సెంటర్ నుంచి ఎస్సీ కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారి చాలాకాలంగా అధ్వాన్న స్థితిలో ఉండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పూర్తిగా...