మా గ్రామానికి వెళ్లడానికి దారి చూపండి..
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల్ హన్మకొండ జిల్లాNH-563 నుంచి గ్రామానికి దారి కోసం ధర్నా రోడ్డు ఎక్కిన కోతుల నడుమ గ్రామస్తులు.. సమస్య పరిష్కరించాలని అధికారులకు వేడుకోలు జాతీయ రహదారి నిర్మాణంతో తమ గ్రామానికి రాకపోకల దారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ కోతుల నడుమ గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. గ్రామానికి NH-563 నుంచి రోడ్డు క్రాసింగ్ ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్డు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గ్రామ ప్రజల వివరాల...