బంధానికి ప్రతిరూపంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా మంత్రులు, సీతక్క కొండా.సురేఖ ఆత్మీయంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన హైదరాబాద్: సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. బంధానికి ప్రతిరూపంగా నిలిచిన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క), శ్రీమతి కొండా...