ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ
భీమ్ ఇండియా టుడే న్యూస్.ఎల్కతుర్తి సొంత నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి.. ప్రజల గోడు పట్టించుకోరా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ప్రజల ఆగ్రహం – అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన కరువు ఎల్కతుర్తి మండలం:ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీస రహదారి సౌకర్యాలు కూడా సక్రమంగా అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్కతుర్తి మండలంలోని సిద్దిపేట హైవేను ఆనుకుని, ఎస్బీఐ బ్యాంక్ పక్కనుంచి దామెర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి...