నూతన పి ఆర్ సి ని ప్రకటించి, ఈ హెచ్ ఎస్ ను వెంటనే అమలు చేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్లకు నూతన పి ఆర్ సి ని ప్రకటించి, ఈ హెచ్ ఎస్ ను వెంటనే అమలు చేయాలి      కరీంనగర్ జిల్లా టిజిఈ జేఏసీ డిమాండ్   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ పిలుపుమేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్ దారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ ముందు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్...