తెలంగాణ గవర్నర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం – వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్: అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి ఆయన...