ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏకకాలంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ నివాసాల్లో ఏసీబీ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏకకాలంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. WGL ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. భూపాలపల్లితో పాటు హైదరాబాద్...