శేషమ్మ గారి దశదిన కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు

శేషమ్మ గారి దశదిన కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సీఎం కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి హైదరాబాద్: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హాజరై శేషమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. శేషమ్మ గారి దశదిన...