నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు

భీమ్ ఇండియా టుడే న్యూస్  ఎల్కతుర్తి  నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు హుజురాబాద్ పట్టణంలో వెంకట సాయి గార్డెన్ లో ఘనంగా వివాహ వేడుక.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ కుమార్తె వివాహ వేడుకకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు,...