సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ ఆశీర్వాదం పొందిన అర్చక సంఘం ప్రతినిధులు

  జగద్గురువుల అనుగ్రహంతో సమాజ అభివృద్ధికి కృషి:సదానిరంజన్ సిద్ధాంతి  భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కుతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం శ్రీ పశుపతినాథ్ దేవస్థానం ఆలయ అర్చకులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ వీరశైవ జంగమ దూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు బిచ్కుంద సంస్థానానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ ష బ్రా 108 సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీ వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొంగళ్ళమటం...