శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు పొన్నం అనూప్ గౌడ్ శుభాకాంక్షలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి శాంతి, సోదరభావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఎల్కతుర్తి: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ మండల ఇంచార్జి పొన్నం అనూప్ గౌడ్ మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు....